ప్రతి ఒక్కరు ఓటు విలువ తెలుసుకోవాలి

- Advertisement -

ప్రతి ఒక్కరు ఓటు విలువ తెలుసుకోవాలి

కమాన్ పూర్
ప్రతి ఒక్కరూ ఓటు విలువ తెలుసుకోవాలని సాంస్కృతిక కళామండలి కళాకారులు పాటల రూపంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో ముత్తారం మండలం ఒడేడ్ గ్రామంలో  ఓటు హక్కు  ప్రాధాన్యత పైన మరియు పరిసరాల పరిశుభ్రత పైన బేటి బచావో బేటి పడావో పైన . తెలంగాణ సాంస్కృతిక సారధి కళాబృందం  తమ ఆట పాటల ద్వారా అవగాహన కల్పించడం జరిగినది.  పాల్గొన్నటువంటి కళాకారులు.జనగామ రాజనర్సు  కోండ్ర వెంకన్న గౌడ్ బుర్ర శంకర్ గౌడ్ సలేంద్ర రాజన్న దీకొండ శ్రావణ్ ఈదునూరి పద్మ జిన్న రమ కన్నూరి రేణుక తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular