33.3 C
New York
Tuesday, July 16, 2024

మాజీ మంత్రి జోగి రమేష్ పరారి..?

- Advertisement -

మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం పై భూవివాదం కేసు

సీఐడీ సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములు కొని అమ్మినట్లు ఆరోపణలు

మొత్తం లావాదేవీలపై రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు

క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సిద్ధం చేసిన సీఐడీ అధికారులు

నివేదికను ఏపీ డీజీపీకి అందించిన సీఐడీ అధికారులు

ఈ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు అధికారులపై వేటు వేసిన కలెక్టర్

జోగి కుమారుడు, బాబాయ్‌పై సీఐడీ కేసు నమోదు చేసే అవకాశం

చంద్రబాబు నాయుడు ఇంటిపై రాళ్లు వేసిన కేసులో కూడా లోతుగా విచారణ చేపట్టిన అధికారులు

జోగి రమేష్ పరారి లో ఉన్నట్లు సమాచారం…❗

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!