- Advertisement -
మెదక్: జిల్లా ఎస్.పి.పి.రోహిణి ప్రియదర్శిని ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీ ల్లో భాగంగా మంగళవారం మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిది కాళ్ళకల్ చెక్ పోస్ట్ వద్ద వాహానాలు తనిఖీ చేయగా ఆధారాలు లేని డబ్బు రూ. 25,00,000 సీజ్ చేసి ఐటి శాఖకు అప్పగించారు. అలాగే నిజాంపేట్ పోలీస్ స్టేషన్ పరిధి కల్వకుంట గ్రామంలోని రంగా రమేశ్ వద్ద అక్రమ మద్యం 5.2 లీటర్లు వాటి విలువ రూ. 5700 సీజ్ చేసి కేసు నమోదు చేసారు.
- Advertisement -