- Advertisement -
దీపావళి సందర్భంగా పిల్లల నుంచి పెద్దల వరకు బాణాసంచా కాల్చడంలో పోటీ పడ్డారు. ఈ క్రమంలో అజాగ్రత్తగా ఉండటం వల్ల దాదాపు 60 మందికి పైగా గాయపడ్డారు. కంటి గాయాలతో వీరంతా సరోజినీదేవి ఆసుప్రతికి వచ్చారు. కొందరికి గాయాలు ప్రమాదకరంగా ఉండటంతో శస్త్ర చికిత్స కూడా చేశారు. బాధితుల్లో ఎక్కువ శాతం చిన్న పిల్లలు, యువతే ఉన్నారు.

- Advertisement -



