- Advertisement -
ప్రేమ కోసం దేశాలు దాటి పరుగులు..
ఫేస్బుక్ లవ్.. ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన శ్రీలంక యువతి
సోషల్ మీడియా ప్రేమలు సరిహద్దులు దాటుతూనే ఉన్నాయి., శ్రీలంకకు చెందిన విఘ్నేశ్వరి అనే యువతి ఫేస్బుక్ ప్రేమతో ఏపీకి వచ్చింది. చిత్తూరు జిల్లాకు లక్ష్మణ్, విఘ్నేశ్వరి మధ్య ఆరేళ్లుగా ఉన్న ఫేస్బుక్ పరిచయం ప్రేమగా మారింది. వీసా తీసుకొని చిత్తూరుకు వచ్చిన ఆమె లక్ష్మణ్ ను పెళ్లి చేసుకుంది. వీసా గడువు ముగియడంతో దేశం విడిచి వెళ్లాలని యువతికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.,
- Advertisement -



