ములుగు కలెక్టర్ పేరిట ఫేక్ ఫేస్ బుక్ ఖాతా

- Advertisement -

ములుగు కలెక్టర్ పేరిట ఫేక్ ఫేస్ బుక్ ఖాతా

Fake Facebook account in the name of Mulugu Collector

ములుగు
ములుగు జిల్లా కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ ను సైబర్ నేరగాళ్లు సృష్టించారు. పలువురికి మెసేజ్ లు పంపిస్తూ డబ్బులు అడుగుతున్నారు. కలెక్టర్ ప్రమత్తమై మోసపూరిత మెసేజ్ లను నమ్మొద్దని  ప్రకటన  లో పేర్కోన్నారు. కలెక్టర్ పేరుతో సమావేశంలో ఉన్నానని అత్యవసరంగా డబ్బులు కావాలని  998886747021 ఉజ్బెకిస్తాన్ నెంబర్ నుండి పలువురికి మెసేజ్ లు  సైబర్ నేరగాళ్లు పంపించారు. తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా జిల్లా ప్రజలను కలెక్టర్ దివాకర అప్రమత్తం చేసారు. నకిలీ ఫేస్ బుక్ ఖాతాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular