రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నకిలీ ప్రోటోకాల్ ఆఫీసర్ హల్చల్..
రంగారెడ్డి…
Fake Protocol Officer Halchal under Rajendranagar Police Station.
ప్రోటోకాల్ ఆఫీసర్ అంటూ దౌర్జన్యం..
హైదర్ గూడ, శ్రీ వెంకటేశ్వర కాలనీ లోని ఓ అపార్ట్మెంట్లో 20 రోజులకోసం అద్దెకు తీసుకున్న నకిలీ ప్రోటోకాల్ ఆఫీసర్…
నకిలీ ప్రోటోకాల్ ఆఫీసర్ కు తోడుగా, యాకత్పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ నకిలీ తమ్ముడుగా చలామణి…
20 రోజులు గడువు ముగిశాక ఇల్లు ఖాళీ చేయాలని కోరిన యజమాని ని చితకబాదిన రెంటర్స్..
యజమిని ఇంట్లోనే యజమానులను బంధించి విచక్షరహితంగా చితకబాదిన నకిలీ ప్రోటాకల్ ఆఫీసర్, యకత్ పుర ఎమ్మెల్యే జఫ్ఫార్ హుస్సేన్ నకిలీ తమ్ముడు.
ఇంటి యజమానులను కొట్టకుండా
అడ్డుపడి కాపాడిన అపార్ట్మెంట్ వాసులు…
నేను యకత్ పుర ఎమ్మెల్యే తమ్ముని, పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే మీ అంతుచూస్తానని ఇంటి యజమానులకు బెదిరింపు..
నకిలీ ప్రోటోకాల్ ఆఫీసర్, నకిలీ యకత్ పుర ఎమ్మెల్యే తమ్ముడు పై ఇంటి యజమానులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు..
పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన స్టేట్ ప్రోటోకాల్ స్టికర్ ఉన్న బెంజ్ కార్…