Friday, November 22, 2024

సేంద్రియ ఎరువులు వాడటం వల్ల రైతులు పెట్టుబడులు తగ్గించుకోవచ్చు

- Advertisement -

సేంద్రియ ఎరువులు వాడటం వల్ల రైతులు పెట్టుబడులు తగ్గించుకోవచ్చు

Farmers can reduce investment by using organic fertilizers

సి.బెళగల్

పంట సాగులో రసాయనిక ఎరువులు ఆధికంగా వాడడం వల్ల ఆహార ఉత్పత్తులు విషతుల్యం  ఆవుతున్నాయి. రసాయన ఎరువులు వాడకం వల్ల క్రమక్రమంగా భూమిలో భూసారం తగ్గిపోయి, పంట దిగుబడులు తగ్గిపోతాయి. మానవ జంతువాళికి ముప్పును కల్పిస్తాయి. పర్యావరణ కలుష్యాన్ని పెంచుతాయనీ “వినూత్న ఆగ్రో టెక్  ఎల్.ఎల్.పి” మార్కెట్  డెవలప్ మెంట్  ఆఫీసర్ కె.కిరణ్ కుమార్ పెర్కొన్నాడు. కర్నూల్ జిల్లా c.బెలగల్ మం డలంలోని పొలకల్, మారందొడ్డి గ్రా మాలలో ఆయన  ” రైతు అవగాహన సదస్సు” ఏర్పాటు చేసి రైతులకు సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు గురించి వివరించారు.
సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు వాడడం వల్ల పెట్టుబడులను తగ్గించుకోవచ్చు అన్నారు. అలాగే అధిక దిగుబడులను సాధించ వచ్చు అన్నారు . “వినూత్న ఆగ్రో టెక్ ఎల్.ఎల్.పి” వారు రైతులకు అందించే సేంద్రీయ జీవన ఎరువులైనా “యోధ సేంద్రియ ఎరువులు, యోధ  CMS, జీవన్ గోల్డ్,  రైతుమిత్ర, ప్రణయ్,  గ్రో హై గ్రాన్యూల్స్,  గ్రో హై లిక్విడ్,  డెల్టా ప్రో,  తులిప్,  యువరాజ్, డైనమైట్, జనని, ట్రిగర్ II, టర్బో II, KGF6, రోషిని, ఉజ్వల్ II, త్రిసూల్, ధర్మవీర్ ,  రత్నా,  పృధ్వీరాజ్, తిరంగా,  నైట్స్,  త్రిలోక్,  ఇగ్నిస్ 5  అవనీ న్యూట్రిన్, అవనీ గోల్డ్, అవనీ జింక్ ప్లస్ (Z33%+S15%), అవనీ న్యూట్రిసోల్ (KMS-22.18.20), అవనీ కాబన్, అవనీ సీ గోల్డ్ (పౌడర్/గ్రానువాల్స్) , అవనీ సీ గోల్డ్ (లిక్విడ్), అగ్ని, విభా ప్లస్, వాల్ట్, ధన్వి , వాల్ యు ప్యాక్, టిల్లరింగ్ బోస్టర్, సాయిల్ రిసువేటర్,  లను పంటకు వాడి భూమిలోని మిత్ర పురుగులు అయినటువంటి సూక్ష్మజీవులను అభివృద్ధి చేసి మొక్కలకు కావాలసిన పోషకాలను అందించి మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని రైతులకు తెలిపారు. “వినూత్న ఆగ్రో టెక్ఎల్.ఎల్.పి.” సంస్థ గత 2 సం॥రాలుగా సేంద్రీయ, జీవన ఎరువులను అందిస్తూన్నారు. పలు గ్రామాల్లో సేంద్రీయ జీవన ఎరువులపై “రైతు అవగాహన సదస్సు ” కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు అయిన జనరల్ మేనేజర్ శ్రీనివాస రెడ్డి,మరియు ఏ. ఎస్.ఎం లింగన్న, కె.కిరణ్ కుమార్ మరియు  గ్రామ పెద్దలు మరియు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్