- Advertisement -
బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రైతుల ధర్నా
Farmers' dharna against BRS
రంగారెడ్డి
మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్ సర్వే నంబర్ 92 లో లావణీ పట్టా భూములు ఎక్కడ పది లక్షలకు కొనుగోలు అతుల్యం హోమ్స్ కంపెనీ పేరుతో రైతుల దగ్గర ఒప్పందం చేసుకుంటున్నారని నమస్తే తెలంగాణ పత్రికలో బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పోలింగ్ నాదర్ గుల్ లో 290 ఎకరాల పై కన్ను లావణ్య పట్టా భూములకు ఏసరు, అనే శీర్షిక గత నెల 31 తేదిన నమస్తే తెలంగాణ పేపర్లో రావడంతో జరిగింది, దానికి వ్యతిరేకిస్తూ నాదర్ గుల్ రెవెన్యూ పరిధిలోని గుర్రం గూడా కి చెందిన రైతులు మీర్ పేట్ చౌరస్తా వద్ద నమస్తే తెలంగాణ పేపర్లను దహనం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు కావాలనే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ బిఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు..
- Advertisement -