- Advertisement -
జగిత్యాల జిల్లా కేంద్రంలో రైతుల మహా ధర్నా
Farmers' Maha Dharna at Jagityala District Centre
జగిత్యాల
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ నుండి కలక్టరేట్ వరకు రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లా రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నాజరిగింది. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని, ఎకరానికి 15000 రైతు భరోసా కల్పించాలని, వరి ధాన్యం క్వింటాల్ కు 500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేసారు.
- Advertisement -