- Advertisement -
మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ మండలం నాంచారి మడూర్ గ్రామం పెట్రోల్ బంకు దగ్గర అతివేగంతో టు వీలర్ ను ఢీ కొట్టిన కారు ఇద్దరు మృతి ఒకరు పరిస్థితి విషమంగా ఉంది వరంగల్ హాస్పిటల్ కు తరలింపు మృతులు ఓరుగంటి వెంకన్న మొరిపిరాల గ్రామం అతని కూతురు ఇద్దరు మృతి చెందారు కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్ల టు వీలర్ ఢీ కొట్టి 50 మీటర్ల మేర దూసుకెళ్లిన కారు పరారీలో కారు డ్రైవర్..
- Advertisement -