- Advertisement -
విశాఖపట్నం: ఏవోబి సరిహద్దులోని హంతలగుడ ఘాట్ రోడ్డు వద్ద టిప్పర్ లారీ బోల్తా పడింది. ఘటనలో ఐదు గురు మృతి చెందారు. పదకొండు మందికి గాయాలు అయ్యాయి. సంఘట స్థలానికి చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను సిలేరు ఆసుపత్రికి తరలించారు. చిత్రకొండ నుండి సిమెంట్ లోడ్ తో వస్తున్న లారీ ఘట్ రోడ్డు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది.
- Advertisement -