కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్బంగా మొక్కలు నాటిన ఫేవర్ హాస్పిటల్  అర్ఎంఓ

- Advertisement -

హైదరాబాద్ డిసెంబర్ 2: జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం ” ను పురస్కరించుకొని ఫేవర్ హాస్పిటల్  ప్రాంగణంలో ఆసుపత్రి అర్ఎంఓ జయలక్ష్మి,  సామాజిక కార్యకర్త జ్యోతిరెడ్డి తదితరులతో కలిసి మొక్కలు  నాటారు. ఈ కార్యక్రమం  లో ఎన్విరాన్మెంట్  ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ “జాతీయ అధ్యక్షులు రంగయ్య శాసం.  పలువురు పర్యావరణ వాదులు పాలొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular