తిరుమలలో చిక్కిన  ఐదవ  చిరుత

టీటీడీ ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన మరో చిరుత నరసింహ స్వామి ఆలయం వద్ద ఐదవ చిరుతను బంధించిన అటవీ అధికారులు 4రోజుల క్రితం అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో కనిపించిన చిరుత సంచారం ఆనవాళ్లు