- Advertisement -
93 ఏండ్ల వయస్సులో ఐదో పెండ్లి
Jun 03, 2024,
93 ఏండ్ల వయస్సులో ఐదో పెండ్లి
ఆస్ట్రేలియన్- అమెరికన్ బిలియనీర్, మీడియా టైకూన్‌గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ 93 ఏండ్ల వయసులో ఐదో పెండ్లి చేసుకున్నారు. తన కంటే వయసులో 26 ఏండ్ల చిన్నవారైన రిటైర్డ్ జీవశాస్త్రవేత్త ఎలీనా జుకోవాను (67) వివాహమాడారు. కాలిఫోర్నియాలోని సొంత ఎస్టేట్‌లో వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. వీళ్లిద్దరు గత ఏడాదిగా డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది.
- Advertisement -