- Advertisement -
మేడిగడ్డ బ్యారేజ్ వద్ద తోపులాట
మహదేవపూర్:
భూపాలపల్లి జిల్లా:మార్చి01
మేడిగడ్డ బ్యారేజీ అభివృద్ధి ఫలాలను రాష్ట్ర ప్రజానీకం ముందు ఉంచేందుకు బీఆర్ఎస్ బృందం శుక్రవారం మేడిగడ్డకు చేరుకుంది.
మేడిగడ్డ బ్యారేజీ లోపలికి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రవేశించగా.. పోలీసులు అడ్డుకున్నారు. బ్యారేజ్ గేటును తోసు కుంటూ BRS కార్యకర్తలు ముందుకు రావడంతో పోలీసులు బ్యారేజ్ గేటును మూసివేసే ప్రయత్నం చేశారు.
దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది….
- Advertisement -



