- Advertisement -
శ్రీవారిని దర్శించుకున్న సినీ నటులు
Film actors who visited Srivaru
తిరుమల
తిరుమల శ్రీవారిని మంగళవారం రోజు పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.. ఉదయం నైవేద్య విరామ సమయంలో హీరోయిన్ సంయుక్త మీనన్ , హీరో పూరి ఆకాష్, సింగర్ మంగ్లీ తదితరులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు.. దర్శనం అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు.. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని హీరోయిన్ సంయుక్తా మీనన్ అన్నారు.. దర్శనం అనంతరం సినీ తారలను చూసేందుకు వారితో సెల్ఫీలు దిగేందుకు ఆలయం వెలుపల అభిమానులు ఉత్సాహం చెప్పారు.. ప్రస్తుతం నాలుగు మూవీలు నిర్మాణ దశలో ఉన్నాయని స్వామివారి ఆశీస్సులు కోసం వచ్చినట్లు ఆమె తెలిపారు..
- Advertisement -



