- Advertisement -
బెంగళూరు: బెంగళూరు రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్ లో ఆగివున్న ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. రెండు బీ 1, బీ2 కోచ్ల్లో మంటలు వచ్చాయి. దాంతో స్టేషన్ మొత్తం పొగ దట్టంగా వ్యాపించింది. పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేసారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు.
- Advertisement -