హన్మకొండ జిల్లా ప్రభుత్వ దవాఖానలో అగ్ని ప్రమాదం

- Advertisement -

హన్మకొండ నగరంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది.

హాస్పిటల్‌లోని స్టోర్ రూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తించిన సిబ్బంది వెంటనే అగ్నిమా పక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో . సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular