4.1 C
New York
Thursday, February 22, 2024

టీవీఎస్ షోరూం లో అగ్ని ప్రమాదం

- Advertisement -

విజయవాడ : స్టెల్లా కాలేజీ వద్ద ఉన్న టీవీఎస్ షోరూం లో అగ్ని ప్రమాదం. ఇంకా అదుపులోకి రాని మంటలు. తెల్లవారు జామునుంచి తగలబడుతున్న షోరూమ్మంటలను అదుపులోకి తీసుకుని వచ్చిన ఫైర్ సిబ్బంది.. పూర్తిగా దగ్దం అయినా టీవీఎస్ షో రూమ్. ఫైర్ ఏక్సిడెంట్ జరిగిన సమయంలో షోరూమ్ లో ఉన్న ఎలెక్ట్రిక్ ,పెట్రోల్  టు వీలర్ వాహనాలు .. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఉన్నతాధికారులు, ఘటనకు గల కారణాలపై ఆరా. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

fire-accident-in-tvs-showroom
fire-accident-in-tvs-showroom

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!