ఫుడ్ కోర్టు లో అగ్ని ప్రమాదం

- Advertisement -

ఫుడ్ కోర్టు లో అగ్ని ప్రమాదం

Fire in food court

విశాఖపట్నం
మధురవాడ, మితిలాపురి ఉడాకాలనీ ప్రధాన రహదారిలో దాక్షయని ఫుడ్ కోర్టులో ఆకస్మాతుగా  మంటలు చెలరేగాయి.  మంగళవారం మధ్యాహ్నం ఫుడ్ కోర్టులో మరుగుతున్న నూనెలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దుకాణం పూర్తిగా దగ్ధమయ్యింది. ఈ ప్రమాదంలో ప్రణాపాయం ఏమి జరగక పోయిన సుమారు మూడు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని దుకాణం యజమానులు తెలిపారు. మంటలు గమనించిన స్థానికులు హుటా హుటిన నీరు సేకరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular