సుబ్బయ గారి హోటల్ లో అగ్నిప్రమాదం

- Advertisement -

రాచకొండ: వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిదిలోని సుబ్బయ గారి హోటల్ లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ప్రమాద సమయంలో  హోటల్ లో చికుకున్న 40 మంది హోటల్ సిబ్బందిని  రక్షించిన పోలీసులు… సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular