- Advertisement -
సుప్రీంకోర్టులో అగ్ని ప్రమాదం
Fire in the Supreme Court
న్యూఢిల్లీ
సుప్రీంకోర్టులో అగ్ని ప్రమాదం జరిగింది. కోర్టు నెంబర్ 11, 12ల మధ్య ఉన్న వెయిటింగ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు నిర్దారించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు సుప్రీంకోర్టు సిబ్బంది వెల్లడించారు.
- Advertisement -