- Advertisement -
కర్ణాటకలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బెంగళూరు-హోసూర్ హైవేపై అత్తిబెలెలోని బాణసంచా గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 12 మంది సజీవ దహనం అయ్యారు. అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -