- Advertisement -

చంద్రయాన్-3 ఉపగ్రహం నుంచి తొలిసారిగా చంద్రుడు కనిపించిన వీడియోను ఇస్రో విడుదల చేసింది. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్-3 నుంచి చంద్రుడి ఉపరితలం కన్పించిందంటూ ఫోటో పోస్టు చేసింది. కాగా ఈ ఉపగ్రహాన్ని జులై 14న ప్రయోగించారు. కక్ష్య తగ్గించుకుంటూ ఆగస్టు 23న ల్యాండర్ చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ కానుంది.

- Advertisement -


