బీజేపీ పురందేశ్వరిని కలిసిన మత్స్య కారులు

- Advertisement -
Fishermen who met Purandeshwari of BJP

అమరావతి
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో మత్స్యకారులు భేటీ అయ్యారు. మత్స్యకారులకు  టికెట్ల కేటాయింపుపై బీజేపీ ఫోకస్ చేయాలి.  చేస్తాం.  మత్స్యకారులు జనాభా ఎక్కువగా  ఉన్న నియోజకవర్గాలు & పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు కేటాయించాలని  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. చంద్రమౌళి నేతృత్వంలో   రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని  మత్స్యకారులు కలిసారు.  ఈ మేరకు  ఇవాళ  విజయవాడలోని  భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని  కలసి   వినతిపత్రం  సమర్పించారు.  ఏ ఏ జిల్లాల్లో మత్స్యకారుల డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉందో.. పూర్తి  వివరాలతో పురంధేశ్వరికి నివేదిక అందజేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular