- Advertisement -
కాజ్ వే లపై వరద నీరు..నిలిచిన రాకపోకలు
Flood water on the causeway..stopped traffic
చోడవరం
బుచ్చియ్యపేట మండలంలో గతంలో వడ్డాది బ్రిడ్జి విజయరామరాజుపేట గ్రామం మెయిన్ రోడ్ లో ఉన్న బ్రిడ్జిలు కృంగిన కారణంగా తాత్కాలికి కాజు వేలు నిర్మించారు కురిసిన వర్షాలకు కాజు వేలు దెబ్బతిని కాజు వే పై నుండి నీరు ప్రవహిస్తున్నంతో పాడేరు అనకాపల్లి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు విద్యార్థులకు ఉద్యోగస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సుమారు 60 గ్రాముల ప్రజలకు రాకపోకలు బందు ఈ దెబ్బతిన్న కాజువెలను చూచుటకు పరిశీలించిటకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆర్డీవో ఎమ్మార్వో ఎంపీడీవోలు పరిశీలించారు
ఈ తుఫాను కారణంగా పంట పొలాలు నీట మునిగి కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు
- Advertisement -