- Advertisement -
Former CM Jagan as MLA
Resign..:
ఎమ్మెల్యేగా మాజీ సీఎం జగన్
రాజీనామా.. క్లారిటీ!
AP: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి
ఎంపీగా జగన్ పోటీ చేయనున్నారని
జరుగుతున్నా ప్రచారానికి చెక్ పెట్టారు
వైసీపీ నేత సురేష్ బాబు. అదంతా తప్పుడు
ప్రచారం అని కొట్టిపారేశారు. కావాలనే
కొందరు టీడీపీ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని
ఫైర్ అయ్యారు.
- Advertisement -