- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
గురువారం అర్ధరాత్రి సమయంలో ఫాంహౌజ్‌లోని బాత్రూములో కాలుజారి పడిపోవడంతో తుంటి ఎముక విరిగిపోయినట్లు సమాచారం.
దీంతో వెంటనే అప్ర మత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వైద్యులు ఆయ నకు చికిత్స అందిస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత కొన్ని పరీక్షలు నిర్వహించే ఆకాశము ఉందని తెలిసింది.
మరికొన్నివివరాలు తెలి యాల్సి ఉంది…
- Advertisement -