మాజీ మంత్రి నర్సారెడ్డి మృతి

- Advertisement -

మాజీ మంత్రి నర్సారెడ్డి మృతి
హైదరాబాద్
మాజీ పీసీసీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి సోమవారం  ఉదయం కన్నుమూశారు. అయన పీసీసీ అధ్యక్షులు 1972 నుంచి రెండేళ్ల పాటు పని చేసారు.. ఎంపీగా, ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీ గా పని చేసిన నర్సారెడ్డి, జలగం వెంగళరావు మంత్రి వర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా పని చేసారు. నిర్మల్ కు చెందిన నర్సారెడ్డి గారు ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నివాసం ఉంటున్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular