- Advertisement -
యాదాద్రి భువనగిరి జిల్లా: కెసిఆర్ కుటుంబ పాలన చరమగీతం పాడడానికి ఆనాడు బీజేపీలోకి వెళ్లాను ఈనాడు మల్లి కాంగ్రెస్ లోకి వచ్చాను ఏ పార్టీలోకి వెళ్లిన నా లక్ష్యం కేసీఆర్ ను గద్దె దించడమే…..
ఆనాడు కాంగ్రెస్ పార్టీ పన్నెండు మంది ఎమ్మెల్యేలను కెసిఆర్ బిఆర్ఎస్ లోకి చేర్చుకున్నాడు నా పోరాటం ఆరోజే మొదలైంది కేసీఆర్ ని గడ్డేదించడం నా ప్రధాన లక్ష్యం. తెలంగాణ మొత్తం కాంగ్రెస్ హవా నడుస్తుంది తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీకి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది….
- Advertisement -