- Advertisement -
మాజీ ఎమ్మెల్యే పె
Former MLA Peddi under house arrestవరంగల్
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు గృహ నిర్భందంలో పెట్టారు. గురువారం నాడు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వివిధ శాఖల మంత్రులు, మరియు అధికారులు వస్తున్నారు. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా గృహ నిర్భందాలు మరియు పోలీసు స్టేషన్లకు తరలించారు.
- Advertisement -




