మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ ఆత్మహత్య

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ ఆత్మహత్య
మెదక్
మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లికొట్టాల్ లోని ఇంటిలో శివ రాములు (42) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.కుటుంబ కలహాలతో శివరాములు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular