- Advertisement -

మాజీ రాష్ట్రపతి రామ్‌నా థ్ కోవింద్ తిరుమల శ్రీవారిని దర్శిం చుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు.తిరుమల: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు రామ్‌నాథ్ కోవింద్‌కు ఆశీర్వచనాలిచ్చారు.

- Advertisement -



