శ్రీవారిని దర్శిం చుకొన్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

- Advertisement -
Former President Ram Nath Kovind visited Srivara
Former President Ram Nath Kovind visited Srivara

మాజీ రాష్ట్రపతి రామ్‌నా థ్‌ కోవింద్‌ తిరుమల శ్రీవారిని దర్శిం చుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు.తిరుమల: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆశీర్వచనాలిచ్చారు.

Former President Ram Nath Kovind visited Srivara
Former President Ram Nath Kovind visited Srivara
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular