- Advertisement -
వీరబ్రహ్మేంద్ర స్వామి సన్నిధిలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉషా రాణి
Former Vice President Venkaiah Naidu's in presence of VeeraBrahmendra Swamy
బద్వేలు
శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సతీమణి ఉషారాణి బుధవారం స్వామి వారిని దర్శనం చేసుకొన్నారు.అనంతరం పూర్వపు మఠాధిపతులు పూజ్యశ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి ధర్మపత్ని మారుతి మహాలక్ష్మి గారిని మహానివేదన మందిరంలో కలిసారు.ఉషారాణికి అమ్మవారి శేష వస్త్రం బౌకరించారు
ఈ కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గం బిజెపి నాయకులు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ మఠం మేనేజర్ ఈశ్వర చారి మరియు మఠం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -