- Advertisement -
గుమ్మడిదల మండలంలో పర్యటించిన పఠాన్ చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా: మండల పరిధిలోని 13 గ్రామాల్లో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసినా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన మాట్లాడుతూ ఒకేరోజు గుమ్మడిదల మండల పరిధిలోని 13 గ్రామాల్లో 12 కోట్ల 50 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంబొత్సవాలు శంకుస్థాపనలు చేసుకోవడం ఆషామాషీ కాదు, పఠాన్ చేరు అసెంబ్లీ అంటే మినీ ఇండియా 28 రాష్ట్రలకు సంబందించిన ప్రజలు ఇక్కడ ఉంటారు,తెలంగాణ వచ్చాక ప్రజల అవసరాలను బట్టి వారికి అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నాం, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలో మొదటి వరుసలో నిలపెట్టడానికి నావంతు కృషిచేస్తానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.

- Advertisement -



