- Advertisement -
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
Four killed in a road accident
శ్రీ సత్య సాయి జిల్లా
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం బుల్ల సముద్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిబండ మండలం కెఎన్ పల్లి గ్రామానికి చెందిన పదిమంది యాత్రికులు బుళ్ళసముద్రం సమీపంలో తిరుపతి నుండి టెంపో ట్రావెలర్స్ వాహనం లో తిరిగి వస్తు ముందు ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. మిగతా వారికి తీవ్ర గాయాలు అయ్యాయి.
రత్నమ్మ, మనోజ్ , అతర్వ ప్రేమ కుమారి లు రు అక్కడికక్కడే మృతిచెందారు మిగతా వారందరూ మడకశిర ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. గాయాపడ్డవారు కేంపన్న, కేంచమ్మ, గీత లక్ష్మి, సుజాతమ్మ, గిరిజమ్మ, నాగమణి, ఉష. అమాజఅమ్మ, శ్రీదేవి శ్వేత. డ్రైవర్.. తుది శ్వాసతో కొట్టుమిట్టాడుతున్నాడు..
- Advertisement -