- Advertisement -
ఏపీ మహిళలకు తొందర్లనే ఫ్రీ బస్సు
త్వరలోనే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న ఈ పథకాన్ని అధ్యయనం చేస్తామని చెప్పారు. అక్కడి లోటుపాట్లను గుర్తించి పకడ్బందీగా అమలు చేస్తామని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కుప్పంలో ఆర్టీసీ కొత్త బస్సులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.
- Advertisement -