- Advertisement -

సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం రామాపురంలో సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్. సి ఐ కుక్కడపు పరశురాం సహకారంతో, నల్గొండ జిల్లా కామినేని వైద్య కళాశాల డాక్టర్లచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు 11వ తారీఖున శస్త్రచికిత్సలకు నార్కట్ పల్లి కి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బూత్కూరు వెంకటరెడ్డి, తిప్పిరెడ్డి చిన్నకోటిరెడ్డి , మందుల శ్రీను,కుక్కడపు భార్గవ్, సాంబ శివారావు, వైద్య సిబ్బంది, ఆశా సిబ్బంది పప్పుల అన్నపూర్ణ ,విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -