- Advertisement -
సిరిపురం లో ఉచిత వైద్య శిబిరం.
కోదాడ/ నడిగూడెం: సెప్టెంబర్ 26.
Free medical camp in Siripuram.
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం,సిరిపురం గ్రామానికి చెందిన కీర్తిశేషులుజంపాల బిక్షం, కోటమ్మ , జ్ఞాపకార్థం వారి కుమారుడు జంపాల శ్రీనివాస్ సిరిపురం లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శెట్టి జ్యోతి సతీష్, దేవస్థాన చైర్మన్ తాళ్లూరు రమేష్, ఆర్ఎంపి వైద్యులు తాళ్లపల్లి భాస్కర్ , వెంకటరత్నం ,జంపాల సత్యనారాయణ, జంపాల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -