Tuesday, March 10, 2026

పేద ప్రజలకు ఉచిత సేవ అందించాలి

- Advertisement -

పేద ప్రజలకు ఉచిత సేవ అందించాలి

Free service should be provided to poor people

మంత్రులు తన్నీరు, గంగుల కమలాకర్  ఎంపీ వద్దిరాజు తో కలిసి టీఆర్ఆర్ ఆస్పత్రి సందర్శన*
పేద ప్రజలకు ఉచిత సేవ అందించాలి
హరీష్ రావు

ఖమ్మం
మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (ఎం పి )తదితర ప్రముఖులతో కలిసి ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో ఇటీవల ప్రారంభమైన టీఆర్ఆర్ ఆర్థో, యాక్సిడెంట్ కేర్ యూనిట్ ను శుక్రవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆస్పత్రిని నెలకొల్పిన డాక్టర్ తోట లక్ష్మణ్ కుమార్, తోట రమేష్,వారి తల్లిదండ్రులు రామారావు,గోవిందమ్మలకు హరీష్ రావు, కమలాకర్, రవిచంద్రలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.డాక్టర్ లక్ష్మణ్ కుమార్ అతిథులు హరీష్ రావు, కమలాకర్, రవిచంద్రలకు పుష్పగుచ్ఛాలిచ్చి శాలువాలతో సత్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ హాస్పిటల్ దినదినం అభివృద్ధి చెంది  ఉచిత పేద ప్రజలకు సేవలు చేసి ఖమ్మంలో మంచి  పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ఈ సందర్భంగా వారు మనసారా  ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో తోట రమేష్ కుమార్ వంగాల వెంకట్ మాజీ కౌన్సిలర్ చేతి కృష్ణ కృష్ణా నాయక్ బాబా అమాలి మేస్తిరి  రమేష్ హాస్పటల్ సిబ్బంది రవీందర్  గుత్తి నవీన్ నల్ల మోతు కోటయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్