Thursday, April 30, 2026

స్వాతంత్య్ర, గణతంత్ర* *దినోత్సవాలు.. తేడా తెలుసా..!*

- Advertisement -
స్వాతంత్య్ర, గణతంత్ర* *దినోత్సవాలు.. తేడా తెలుసా..!*

Freedom, Republic* *Days.. Do you know the difference..!*

స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15వ తేదీన జెండా ఎగురవేశారు అంటారు. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఆవిష్కరించారు అంటారు ఆగస్టు 15వ తేదీన దేశ ప్రధాని ఎర్రకోట మీద జెండా ఎగురవేస్తారు జనవరి 26వ తేదీన రాష్ట్రపతి ఎర్రకోట మీద ఆవిష్కరిస్తారు స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండాను స్తంభానికి దిగువ భాగంలో కట్టి పైకి లాగి ఎగురవేస్తారు.గణతంత్ర దినోత్సవం నాడు స్తంభం పై భాగంలో జెండాను చుట్టి అమర్చి కిందికి ఆవిష్కరిస్తారు. జెండాను పైకి లాగి ఎగురవేస్తే ఒక దేశం ఆవిర్భావానికి చిహ్నంగా పరిగణిస్తారు. అదే పైనుంచి కిందికి ఆవిష్కరిస్తే గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించడాన్ని, రాజ్యాంగం పట్ల నిబద్ధత పునరుద్ధరణకు ప్రతీకాత్మక సూచనగా భావిస్తారు.
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్