జీ 20 … 16 దేశాధినేతలు.. ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు

హాజరుకానున్న 16 దేశాధినేతలు చైనా, రష్యా, స్పెయిన్, మెక్సికో నేతల గైర్హజరు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8, (వాయిస్ టుడే):  ఢిల్లీలో జరగనున్న G20 సదస్సుకి ప్రపంచ దేశాల అధినేతలతో పాటు కీలక నేతలు హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్‌తో పాటు మరి కొన్ని దేశాల లీడర్స్ ఢిల్లీకి తరలి వస్తున్నారు. సభ్య దేశాల అధినేతలందరికీ భారత్ ఆహ్వానం పంపినప్పటికీ కొందరు మాత్రం హాజరు కావడం లేదు. రకరకాల కారణాల … Continue reading జీ 20 … 16 దేశాధినేతలు.. ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు