గాడిద మొఖం మల్లారెడ్డి: మైనంపల్లి

- Advertisement -

మేడ్చల్: గాడిద మొఖం మల్లారెడ్డి. మైనంపల్లి పిల్లి కాదు… నీదే గాడిద మొఖమని మల్కజ్ గిరి కాంగ్రెస్ అభ్యర్ది మైనంపల్లి హనుమంతరావు మంత్రి మల్లారెడ్డిపై మండిపడ్డారు. పనికి రానివి మాట్లాడటం కాదు. నువ్వు చేసింది మాట్లాడు. కాలేజి స్టూడెంట్స్ ని, టీచర్స్ ని వాడుకుంటున్నావు. వారి అకౌంట్ లో నాలుగు నెలల జీతం ముందుగానే వేస్తూ తిప్పుతున్నావని అన్నారు.
నువ్వే బఫూన్  గాడివి. మొదలు పెట్టిందే నువ్వు. రాముడొచ్చాడు రావణుడు సచ్చాడు అంటూ మొదలు పెట్టావు. వయసుకు సంబంధం లేకుండా మాట్లాడి నీకు మర్యాద ఇవ్వాలి అంటున్నావు. ఏదైనా నేను ఓపెన్ గానే మాట్లాడుతా… నేను ఎవరికి భయపడను. నీ జీవితమే చీటింగ్. నన్ను కబ్జాదారు అంటున్నావు.  కబ్జాలు పెట్టిందే నువ్వు. నేనేమైనా చేస్తే ఒక్కటి బయట పెట్టండి రాజకీయం నుండి తప్పుకుంటా. మల్కాజిగిరి ని ఏమి ఉద్ధరించావని ప్రశ్నించారు. …

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular