గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా

- Advertisement -
Gandhis for guarantees, Buntrotula for apologies
Gandhis for guarantees, Buntrotula for apologies

హైదరాబాద్:  ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.  గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా  అని నిలదీసారు. పదేండ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరం! ఈ గడ్డమీద జోడోయాత్రలు చేసి ఒక్కసారి కూడా జైతెలంగాణ చెప్పకపోవడం దారుణం. ఈ రోజుకీ మీకు అమరవీరుల స్థూపానికి దారి తెలియకపోవడం అత్యంత బాధాకరం. సోనియా, రాహుల్ గాంధీలు అమరవీరుల స్థూపం ముందు మేకరిల్లినా మీ పాపాలకు ప్రాయుశ్చిత్తం ఉండదని ఆమె వ్యాఖ్యానించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular