రాజేంద్రనగర్లో కల్తీ చాక్లెట్ల ముఠా గుట్టురట్టు

- Advertisement -

హైదర్ గూడలోని సుప్రజా ఫుడ్స్ పేరుతో అనూస్ ఇ, క్యాండీ జెల్లి కల్తీ చాక్లెట్లను తయారు చేస్తున్న కంపెనీపై పోలీసులు దాడులు నిర్వహించారు. ప్రమాదకర రసాయనాలు వాడుతూ, కుళ్లిపోయిన చింతపండును మరిగించి వచ్చిన గుజ్జుతో తయారుచేసిన చాక్లెట్లను చిన్న చిన్న ప్యాకింగ్ చేసి వాటికి స్టికరింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

Gang of adulterated chocolates busted in Rajendranagar
Gang of adulterated chocolates busted in Rajendranagar
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular