- Advertisement -
వరుస దొంగతనాలు చేసే దొంగల ముఠా అరెస్ట్
Gang of thieves arrested for serial theft
ఆంధ్ర ,తమిళనాడులో ఇండల్లో చోరీ చేసే ముఠా ను న సత్యవేడు పోలీసులు చాకచక్యంగా అరెస్టుచాకచక్యంగా అరెస్టు చేసి. .
పుత్తూరు డిఎస్పి రవికుమార్ ఆదేశాలతో సత్యవేడు సిఐ మురళి పర్యవేక్షణలో పాత కేసులను ఛేదించే క్రమంలో సత్యవేడు ఎస్సై రామస్వామి దూకుడు పెంచిన వైనం….
ఈ క్రమంలోనే ఈరోజు సత్తి వేడు లోని ఓ పాలకేంద్రం సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి కారును దారి మళ్లించి వేగంగా వెళుతున్న విషయాన్ని గమనించిన ఎస్సై రామస్వామి ఆ కారును తన సిబ్బందితో చుట్టుముట్టి అందులోనే ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా సత్యవేడు మండలంలోని శరణంబుదురు, దాసకుప్పంలలో జరిగిన ఇంటి దొంగతనాలతో పాటు తమిళనాడులో కూడా దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోవడంతో వారి వద్ద నుండి 80 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు…
- Advertisement -