Tuesday, March 17, 2026

గౌడన్నలు పౌరుషానికి పోరాటానికి ప్రతీకలు

- Advertisement -

గౌడన్నలు పౌరుషానికి పోరాటానికి ప్రతీకలు
అబ్దుల్లాపూర్‌ మెట్‌

Gaudannas are symbols of struggle for manhood

గౌడన్నలు పౌరుషానికి పోరాటానికి ప్రతీకలని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ లష్కర్‌గూడలో గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్ల ను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. పేదలకు కూడా కార్పొరేట్‌ విద్య, వైద్యం అందాలని కాంగ్రెస్‌ ఆలోచించింది. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాలు తెచ్చాం. కాంగ్రెస్‌ చేపట్టిన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్‌ వల్ల రంగారెడ్డి జిల్లా భూముల విలువ పెరిగింది. హయత్‌నగర్‌ వరకు త్వరలోనే మెట్రో రైలు కూడా వస్తుంది అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్