హైదరాబాద్, డిసెంబర్1, (వాయిస్ టుడే): తెలంగాణలో మళ్లీ అధికారంపై సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. హ్యాట్రిక్ కొడతామని ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం భరోసా ఇచ్చారట. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ని దాదాపు 25మంది నేతలు కలిశారు. పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలపై ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను కేసీఆర్ కొట్టిపారేసినట్లు సమాచారం. ఆగంకావద్దు.. పరేషాన్ అవ్వొద్దు అంటూ కేసీఆర్ నేతలకు సూచించారట. రెండు రోజులు నిమ్మలంగా ఉండండి.. ఎగ్జాక్ట్ … Continue reading సంబరాలకు సిద్ధంగా ఉండండి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed